Trinethram News : గోవా వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ సీఎం రవి నాయక్ (79) గుండెపోటుతో కన్నుమూశారు. పనాజీకి 30 కి.మీ దూరంలోని ఇంట్లో కార్డియాక్ అరెస్ట్ అవ్వగా.. పోండాలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన మృతి పట్ల సీఎం ప్రమోద్ సావంత్ సంతాపం తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


