వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ పట్టణంలోని అనంతగిరి హిల్స్ పక్కన కెరల్లి గ్రామంలో అక్రమంగా డబ్బాలు వేస్తున్న ఆర్ అండ్ బి అధికారులు చూసి చూడనట్లు వ్యవరిస్తున్నటువంటి వైనం అదేవిధంగా గ్రామపంచాయతీ సర్పంచి ఆధ్వర్యంలో గతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది ఈ మధ్యన ఒక వారం కిందట అనంతగిరి రోడ్డు పశువుల హాస్పిటల్ పక్కనే ఒక డబ్బా నెలకొన్నది గ్రామస్తులు కూడా ఈ విషయంపై సంబంధిత అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తలు కోరుతున్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


