Vizag AI Hub : వైజాగ్ ఏఐ హబ్: 10 కాదు 15 బిలియన్ డాలర్లు

TRINETHRAM NEWS

Trinethram News : విశాఖలో ఏఐ హబ్ పెట్టుబడుల ఒప్పందం సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ కీలక ప్రకటన చేశారు. విశాఖను గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా మారుస్తామని, అమెరికా తర్వాత ఇదే అతిపెద్ద పెట్టుబడి అని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్ల (రూ.1.33 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టబోతున్నట్లు వెల్లడించారు. కాగా అంతకుముందు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి అని వార్తలు వచ్చాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vizag AI Hub

You cannot copy content of this page

Scroll to Top