Phone Tapping Case : ఫొన్ టాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం

TRINETHRAM NEWS

Trinethram News : చోటుచేసుకుంది. సిట్ అధికారులు అడిగిన సమాచారం ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో క్లౌడ్, యాపిల్ క్లౌడ్ సమాచారం ఇవ్వాలని తెలిపింది. వారి యూజర్ నేమ్, పాస్వర్డ్ల సమాచారం ఇవ్వాలని పేర్కొంది. సమాచారం చెరిపేందుకు యత్నించినట్లు తేలితే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు వెల్లడించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

phone tapping case

You cannot copy content of this page

Scroll to Top