Eluru : వివాహ రిసెప్షన్ లో పాల్గొన్న మంత్రి

TRINETHRAM NEWS

తేదీ : 12/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); నూజివీడు నియోజకవర్గం, మండలం, సీతారాంపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కన్ని గంటి. రంగారావు కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి శాసనసభ్యులు మరియు రాష్ట్ర గృహ నిర్మాణ , పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు. పార్థసారథి పాల్గొన్నారు. నూతన వధూవరులను నిండు నూరేళ్లు చల్లగా సంతోషంగా ఉండాలని, పిల్ల పాపలు సంతానం కలిగి కుటుంబం అంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఆ వివాహ కుటుంబం రిసెప్షన్ కి వచ్చినటువంటి బంధువులకు, ప్రతి ఒక్కరికి ఎవరికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా, లేకుండా చూసుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Minister attended the wedding reception

You cannot copy content of this page

Scroll to Top