Trinethram News Telangana : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర బంద్కు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున బంద్ నిర్వహిస్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్న అన్ని రాజకీయ పార్టీలు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధమైనవి, న్యాయబద్ధమైనవిగా పేర్కొన్నారు. దయజేసి దీనికి ఎవరూ అడ్డు రావొద్దని కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


