Song Shoot in Pune : రామ్ చరణ్ ‘పెద్ది’ 60% షూటింగ్ పూర్తి.. రేపు పూణేలో సాంగ్ షూట్

TRINETHRAM NEWS

Trinethram News : Oct 08, 2025, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయింది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ పూర్తయిందని, సుకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అయితే గురువారం మహారాష్ట్రలోని పూణేలో జాన్వి కపూర్‌తో కలిసి రామ్ చరణ్‌పై ఒక పాటను జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో చిత్రీకరించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో శివ రాజకుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Song shoot in Pune tomorrow

You cannot copy content of this page

Scroll to Top