ED Searches : మలయాళ హీరోల నివాసాల్లో ఈడీ సోదాలు!

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్:అక్టోబర్ 08 : ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేరళ, తమిళనాడు, రాష్ట్రంలో మొత్తం 17 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో మలయాళ హీరోలు పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్,ఇళ్ళుకూడా ఉన్నాయి, అత్యాధునిక ఖరీదైన లగ్జరీకారులను అక్రమంగా దిగుమతి చేయడం అలాగే విదేశీ డబ్బు లావాదేవీల ఉల్లం ఘనలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ దాడులు కొనసాగుతున్నా యి…

భూటాన్ నుంచి లగ్జరీ కార్లు దిగుమతి చేసుకున్నారని.. దుల్కర్‌ సల్మాన్‌ నివాసంలో ఈడీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. ఏకకాలంలో 17 ప్రాంతాల్లో ఈడీ దా డులు జరుగుతున్నాయి. అటు నటుడు పృథ్వీరాజ్‌ నివాసంలోనూ ఈడీ బృందాల సోదాలు కొనసాగుతున్నాయి.

సెప్టెంబర్‌లో మొదటిసారి సోదాలు చేసిన ఈడీ.. ఇప్పుడు మరోసారి దాడులు నిర్వహిస్తోంది. లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నా రంటూ..? స్టార్ హీరోల ఇళ్లల్లో ఈడీ అధికారులు ఇలా సోదాలు చేయడంతో హాట్‌ టాపిక్‌గా మారింది.

గతంలో, భూటాన్ నుండి వాహనాల అక్రమ రవాణా కు సంబంధించిన కేసులపై కస్టమ్స్ విభాగం కూడా దాడులు నిర్వహించింది. ఈడీ తాజా చర్యలు దర్యాప్తును కఠినతరం చేయడం, మరిన్న

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

ED searches Malayalam heroes' residences!

You cannot copy content of this page

Scroll to Top