President visit Sabarimala : అక్టోబర్ 22న శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

TRINETHRAM NEWS

Trinethram News : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తులా పూజ దర్శనం చివరి రోజు అయిన అక్టోబర్ 22న శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శిస్తారని దేవస్వం మంత్రి వి.ఎన్. వాసవన్ తెలిపారు.
రాష్ర్టపతి అక్టోబర్ 22న సాయంత్రం శబరిమల అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. అనంతరం ఆమె తిరువనంతపురం వెళ్ళనున్నారు. .
రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఖరారు అయిందని, రాష్ట్రపతిని స్వాగతించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని మంత్రి వి.ఎన్. వాసవన్ తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Draupadi Murmu to visit Sabarimala

You cannot copy content of this page

Scroll to Top