తేదీ : 07/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లాలో గడిచిన ఇరువై నాలుగు గంటల్లో నూట ఇరవై ఒకటి. ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా కలెక్టర్ కె. వేట్రీ సెల్వి తెలిపారు. ముసునూరు మండలంలో అత్యధికంగా నలభై ఎనిమిది.రెండు మిల్లీమీటర్లు, పెదపాడు మండలంలో అత్యల్పంగా జీరో.ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని ఆమె తెలిపారు. జిల్లాలో మొత్తం సగటు వర్షపాతం నాలుగు.మూడు మిల్లీమీటర్లగా నమోదయిందని అన్నారు .
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


