Eye donation Mahadanam : నేత్ర దానం మహాదానం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట నియోజకవర్గం.దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామానికి చెందిన కోటగిరి లాలమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా దశదిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వారి చిత్రపటానికి పూలమాలతో అలంకరించి నివాళి అర్పించారు.
లాలమ్మ కుటుంబ సభ్యులు తీసుకున్న నేత్రదానం నిర్ణయం పట్ల ప్రశంసలు కురిపించారు. లాలమ్మ నేత్రాలు ఇద్దరి జీవితాలలో వెలుగులు నింపుతాయని ఇలాంటి సేవా భావం సమాజానికి ఆదర్శప్రాయంగా నిలవనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Eye donation Mahadanam MLA Jare

You cannot copy content of this page

Scroll to Top