Minister Anitha : వైద్య నిపుణులతో కమిటీ

TRINETHRAM NEWS

తేదీ : 06/10/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); విశాఖ కేజీహెచ్ లో కురుపాం గురుకులం విద్యార్థులను హోంమంత్రి అనిత పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యార్థునులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. పర్యవేక్షణకు వైద్య నిపుణులతో కమిటీ వేశా మని, విచారణ జరిపేందుకు ఒక బృందం వెళ్తుందన్నారు. గత ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు ఒక్కసారైనా ఆ ఆశ్రమ పాఠశాలను సందర్శించారా? అని ప్రశ్నించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Committee with medical experts

You cannot copy content of this page

Scroll to Top