Green Signal : గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వం

TRINETHRAM NEWS

తేదీ : 06/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం మండల కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్, ఫైర్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఈ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతి పత్రాలను డైనమిక్ శాసనసభ్యులు చిర్రి. బాలరాజు పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామ మేరకు కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్మాణాల ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Green signal government

You cannot copy content of this page

Scroll to Top