Guntakandla Jagadish Reddy : పాండు రంగారెడ్డి మృతి చాలా బాధాకరం

TRINETHRAM NEWS

మాజి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,రమావత్ రవీంద్ర కుమార్ , కేతావత్ బీల్యా నాయక్

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 06 త్రినేత్రం న్యూస్. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్లగొండ బిఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి కంచర్ల క్రిష్ణారెడ్డి మామ సినియర్ న్యాయ వాది పాండురంగారెడ్డి మరణవార్త తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్,మాజి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, నల్గొండ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ తో కలిసి హైదరాబాద్ సంతోష్ నగర్ లోని పాండురంగారెడ్డి నివాసానికి చేరుకొని వారి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో కంచర్ల క్రిష్ణ రెడ్డి , రేగట్టే మల్లిఖార్జున్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి,రాజు నాయక్,మోతిరాం, జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pandu Ranga Reddy's death is very sad

You cannot copy content of this page

Scroll to Top