MLA Aita Baththula : షెడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన, అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 6. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, వన్నెచింతలపూడి సొసైటీ బిల్డింగ్ పైన షెడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన గౌరవ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఈ కార్యక్రమంలో డీసీఎంస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, దంతులూరి వాసురాజు, చొల్లంగి సాయిబాబు, నడింపల్లి ఉదయబాబు, బొర్రా ఈశ్వరరావు, కంకటాల రామం, అర్జున్ వర్మ, ఏరుబండి వెంకటేశ్వరరావు, నంద్యాల దొరబాబు, కైరాం రాము తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Aitha Baththula inaugurated the construction work

You cannot copy content of this page

Scroll to Top