Muthaiya Mudiraj Jayanti : కీర్తి శేషులు నవ్వాడ ముత్తయ్య ముదిరాజ్ జయంతి జిల్లా ప్రతినిధి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: సికింద్రాబాద్ న్యూ బోయిగూడలోని ముదిరాజ్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అనుబంధ సంస్థ నవాడ ముత్తయ్య ముదిరాజ్ జయంతి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కీ॥శే॥ శ్రీ నవాడ ముత్తయ్య ముదిరాజ్ జయంతి, 93వ దసరా సమ్మేళనం – అలయ్ బలయ్ కార్యక్రమంలో కాసాని వీరేష్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ మరియు ఇతర ప్రముఖ ముదిరాజ్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్-1 మరియు గ్రూప్-2లో ఉత్తీర్ణులైన ముదిరాజ్ సభ్యులను సన్మానించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page

Scroll to Top