MLA Vegulla : శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ళ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ అక్టోబర్.3. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట పట్టణంలోని 23వ వార్డులో వాణిమహాల్ సెంటర్ వద్ద శుక్రవారం జరిగిన శ్రీ అభయాంజనేయస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యాక్రమంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు,ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంధర్బంగా స్వామి వార్కి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, జొన్నపల్లి సూర్యారావు, గడి రాంబాబు, బోరింగ్, మరియు పిల్లర్స్ మరియు రాండ్ బెండింగ్ వర్కర్స్, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Vegulla installation of the statue of Sri Abhayanjaneyaswamy...

You cannot copy content of this page

Scroll to Top