Oct 01, 2025, నారాయణపేట జిల్లాలో స్థానిక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఈ నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


