DVG Trust : డి.వి.జి ట్రస్ట్ ద్వారా అంత్యక్రియలకు ఆర్ధికసాయం

TRINETHRAM NEWS

కూకట్పల్లి సెప్టెంబర్ 29 (త్రినేత్రం న్యూస్) : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ కాలనీ లో నివసించే ఎమ్. నాంచారమ్మ(80) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్థానిక నాయకులను అదేశించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డివిజి ట్రస్ట్ ద్వారా 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. షేక్ బీబీ, సోమేశ్వరరావు, రామకృష్ణ, కాలనీ వాసులు, తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

DVG Trust provides financial assistance

You cannot copy content of this page

Scroll to Top