Rains : కురుస్తున్న వర్షాలు

TRINETHRAM NEWS

తేదీ : 28/09/2025. కృష్ణ మరియు ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన మచిలీపట్నం, విజయవాడ , అదేవిధంగా బాపట్ల, గుంటూరు జిల్లాల్లోమోస్తారు వర్షాలు కురిసాయి. నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, రోడ్లు దాటే ప్రయత్నం చేయకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 112,1070,18004250101 కు కాల్ చేయాలని సూచించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rains

You cannot copy content of this page

Scroll to Top