Parent’s Concern : తల్లిదండ్రుల ఆందోళన

TRINETHRAM NEWS

తేదీ : 27/09/2025. అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా ఉరవకొండ ప్రభుత్వ వైద్యశాల సకాలంలో వైద్యం అందించక, ఆహారో న్ కుమార్ (ఐదు) అనే బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ వైద్యశాలలో వైద్యులు లేరు. నర్సు డాక్టర్ అంట. సంబంధించిన వైద్యులకు ఫోన్ చేసినా రాలేదు. అందువల్లనే మా బాబు మరణించాడు అని తల్లి తండ్రి మా బాబు మాకు కావాలని , ఆ మృతికి కారణం వైద్యలు , నర్సు అని వైద్యశాల ముందు ఆందోళన చేపట్టారు. కొడుకు మృతితో తల్లి తండ్రి రాజేష్, సరిత రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Parents' concern

You cannot copy content of this page

Scroll to Top