దేవరకొండ సెప్టెంబర్ 26 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణం 4 వ వార్డు మరియు 18 వ వార్డు లో కొలువైన శ్రీ శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమం ను *బిఆర్ఎస్_ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్నిర్వహించారు.
అనంతరం బి ఆర్ ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది .. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


