Four-Line Railway Line : నగరం మధ్యలో నాలుగు లైన్ల రైలు మార్గం!

TRINETHRAM NEWS

Trinethram News : నగరం మధ్యలో కీలకమైన రైల్వే లైను విస్తరించేందుకు ద.మ. రైల్వే ప్రణాళికలు రూపొందించింది. సనత్నగర్ నుంచి సికింద్రాబాద్కు, అక్కడి నుంచి మౌలాలి క్యాబిన్ వరకు ప్రస్తుతం రెండు లైన్ల రైలు మార్గం ఉంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా నాలుగు లైన్లకు పెంపుపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది. ఇదే విషయాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Four-line railway line

You cannot copy content of this page

Scroll to Top