వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి మండలం రంగంపల్లి గ్రామంలో శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా భీష్మసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత అమ్మవారి పూజ మాజీ సర్పంచ్ లక్ష్మీదేవి కుమారుడు నిర్వహించిన పూజ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి దర్శించుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి .ఈ సందర్భంగా దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలని, పరిగి నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కె మహష్ రెడ్డి కోరుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


