Ayyannapatrudu : ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు

TRINETHRAM NEWS

తేదీ : 25/09/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); వైసిపి అధినేత జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం కుదరదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తేల్చి చెప్పారు. అసెంబ్లీలో వైసిపి ఎమ్మెల్యేల తీరుపై ఆయన మండిపడ్డారు. నేను గుడిలో పూజారిని. మీకు దేవుడు వరమివ్వలేదు. దానికి నేనేం చేస్తాను. నాపై ఏ కోర్టుకి వెళ్లిన ఏమీ కాదు. ప్రభుత్వం పొరపాటు చేస్తే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు. సభకు రాడు తన శాసన సభ్యులు ను రానివ్వడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Opposition status cannot be given

You cannot copy content of this page

Scroll to Top