Woman commits Suicide : యువతి ఆత్మహత్య, అక్టోబర్ నెలలో వివాహం

TRINETHRAM NEWS

తేదీ : 24/09/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా వెంకటాచలం మండలంలో విషాదం చోటు చేసుకుంది. కానుమూరు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అనకాడి వడ్డే పాలేనికి చెందిన మల్లి. శివయ్య, సుబ్బమ్మ కుమార్తె పూర్ణ (ఇరువై మూడు) గొలగమూడి క్రాస్ రోడ్డు సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తోంది. వచ్చేనెల అనగా అక్టోబర్ ఎనిమిది వ తేదీన ఆమె వివాహం జరగాల్సి ఉంది. ఎందుకో గాని ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Young woman commits suicide

You cannot copy content of this page

Scroll to Top