తేదీ : 24/09/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; చింతలపూడి నియోజకవర్గం, మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు మర్రిపూడి. నాగేశ్వరమ్మ అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్నారు. ఆ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చీధరాల. మధుబాబు మానవత దృక్పథంతో స్పందించారు. నెలవారి ముందుల ఖర్చుల నిమిత్తం కోసం జనసేన పార్టీ నాయకులు ఏ జి ఎస్ బాబు ఆకుల మధు, కలిసి రూపాయలు రెండు వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ సహాయాన్ని అందుకున్న ఆమె వాళ్లకు కృతజ్ఞతలు తెలిపింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


