Balu Naik visits Mogilla Damodar : మోగిళ్ళ దామోదర్ ను పరామర్శించిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్.

TRINETHRAM NEWS

దేవరకొండ (చందంపేట) సెప్టెంబర్ 23 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని గన్నెర్ల పల్లి గ్రామానికి చెందిన మోగిళ్ళ దామోదర్ రోడ్డు ప్రమాదంలో గాయాలై హైదరాబాద్ లోని ఎల్ బి నగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని ఆసుపత్రికి చేరుకోని మోగిళ్ళ దామోదర్ ని పరామర్శించి,వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలనిఎం ఎల్ ఏ వైద్య అధికారులకు సూచించారు. వారితో పాటు మాజీ ఎంపీపీ భవాని పవన్ కుమార్,దేవరకొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాయితి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Balu Naik visits Mogilla Damodar

You cannot copy content of this page

Scroll to Top