Pawan Kalyan Fan : లక్ష రూపాయలకు టికెట్ కొన్న పవన్ కల్యాణ్ అభిమాని

TRINETHRAM NEWS

తేదీ : 20/09/2025. చిత్తూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా ఈనెల అనగా సెప్టెంబరు ఇరువై ఐదు వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు రాఘవ్ థియేటర్లో ఒక అభిమాని ఓజీ తొలి టికెట్ ను రూపాయలు లక్షకు కొనుగోలు చేశాడు. ఆ మొత్తాన్ని గ్రామ అభివృద్ధికి వినియోగించాలని థియేటర్ యాజమాన్యం నిర్ణయించింది. ఈ చర్యను సినీ వర్గాలు, అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ప్రీమియర్ షోలకు టికెట్ ధర పెంపునకు అనుమతిచ్చాయి .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

fan who bought a ticket for one lakh rupees

You cannot copy content of this page

Scroll to Top