Trinethram News 01 Aug 2025, 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో టాలీవుడ్ అవార్డులు దక్కించుకోవడం సంతోషంగా ఉందని Dy.CM పవన్ అన్నారు. ‘బాలకృష్ణ భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా, VFX విభాగం, ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ విభాగాల్లో హను-మాన్, ఉత్తమ స్క్రీన్ప్లే విభాగంలో సాయి రాజేశ్(బేబీ), ఉత్తమ గీత రచయిత కాసర్ల శ్యామ్ (బలగం), ఉత్తమ బాలనటి సుకృతివేణి బండ్రెడ్డి(గాంధీ తాతచెట్టు) ఎంపికైనందుకు అభినందనలు’ అని ఆయన Xలో ట్వీట్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


