Trinethram News : బీమా వైద్యసేవల పరిధిలోకి వచ్చే కార్మికులకు కార్మికరాజ్య బీమా సంస్థ (ESIC) ఇంటివద్దే సేవలు అందిస్తోంది. వార్షిక ఆరోగ్య పరీక్షలతోపాటు వైద్య సిఫార్సుల మేరకు పరీక్షలు చేస్తోంది. హైదరాబాద్ నగరానికి 50 కి.మీ. పరిధిలో నివసిస్తున్న కార్మికులంతా ఈ సేవలు వినియోగించుకోవచ్చు. ‘ఏఏఏ+'(ఆస్క్ యాన్ అపాయింట్మెంట్) యాప్ ద్వారా బుక్ చేసుకున్నవారికి ఆరోగ్య పరీక్షలతోపాటు ఇంటివద్దకే మందులు పంపిస్తోంది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


