Trump Gold Statue : క్యాపిటల్ భవనం ఎదుట ట్రంప్ బంగారు విగ్రహం!

TRINETHRAM NEWS

Trinethram News : అమెరికా క్యాపిటల్ భవనం ముందు 12 అడుగుల ట్రంప్ బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చేతిలో బిట్కాయినన్ను పట్టుకుని ఉండగా డిజిటల్ కరెన్సీ భవిష్యత్తు, ద్రవ్య విధానం, ఆర్థిక మార్కెట్లో ఫెడరల్ ప్రభుత్వ విధానాల గురించి చర్చించుకునేలా ఇది ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఫొటో వైరల్ అవుతోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Trump gold statue

You cannot copy content of this page

Scroll to Top