తేదీ : 18/09/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); నూజివీడు నియోజకవర్గం పట్టణం, ఎన్టీఆర్ కాలనీలో డ్రైనేజ్ సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను శాసనసభ్యులు, రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు. పార్థసారథి తెలుసుకొని వెంటనే ఒక ఫోన్ కాల్ తోనే రూపాయలు ఇరువై ఐదు లక్షలు నిధులను ఆమోదింప చేశారు. అనంతరం డ్రైనేజీ పనులు ప్రారంభమయ్యాలా చర్యలు చేపట్టారు. ప్రజల ఆవేదన చూసి ఆయన ఆలస్యం లేకుండా ఆ సమస్య కు పరిష్కారం చూపించినందుకు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


