Telangana Public Administration Day : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మరియు స్థానిక నాయకులతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, పెద్దపల్లి మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప మరియు మాజీ కౌన్సిలర్లు మరియు మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA participates in Telangana Public Administration Day

You cannot copy content of this page

Scroll to Top