త్రినేత్రo న్యూస్. కడియం మండలం జేగురుపాడు గ్రామంలో జరుగుచున్న ఇంటింటికి చెత్త సేకరణ, చెత్త నుండి సంపద తయారీ వంటి పనులను బుధవారం డిప్యూటీ సీఈవో రామ్ గోపాల్ పరిశీలించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ చెత్త సేకరణ కార్యక్రమం అమలుపై ఆ గ్రామస్తులను, పరిశుద్య కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అలాగే చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం పనితీరును కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్, ఇంచార్జ్ ఎంపీడీవో సుబ్బారావు, డిప్యూటీ ఎంపీడీవో ఎన్.శ్రీనివాసరావు, కార్యదర్శి అయినవిల్లి శ్రీనివాసరావు, మండలపరిషత్ సీనియర్ అసిస్టెంట్ దాస్,సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


