Chief Minister’s Dissatisfaction : ముఖ్యమంత్రి అసంతృప్తి

TRINETHRAM NEWS

తేదీ : 16/09/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); డేటా లీక్, ఆర్టీజీ ఎస్ లెన్స్, ఆవే రెండు.సున్న అంశాలపై కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఎన్నిసార్లు చెబుతున్న రెవెన్యూ శాఖ సంతృప్తి స్థాయిలో సేవలు అందించడం లేదని, అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్లు చూసే దస్త్రాల నాణ్యతను తనిఖీ చేస్తామని ,రెండు నెలల్లో వంద శాతం అన్ని ఫైళ్ళు ఆన్లైన్లో ఉండాలని స్పష్టం చేశారు. మానవులేషన్ లేకుండా ఫోరెన్సిక్ ఆడిటింగ్ లాంటివి తెస్తామని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chief Minister's dissatisfaction

You cannot copy content of this page

Scroll to Top