Eluru News : మృతుడు వివరాలు లభ్యం

TRINETHRAM NEWS

తేదీ : 16/09/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా పరిధిలో గ్రీన్ సిటీకి చెందిన కోట్ల. ప్రసాద్ (నలబై ఎనిమిది) అనే వ్యక్తి మద్యం అధికంగా తాగి , పడమర లాకుల వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడిపోవడం జరిగింది. నీటి ప్రవాహానికి అతని మృతదేహం కొట్టుకుపోయి కొత్తూరు జూట్ మిల్లు సమీపంలో లభించింది. అక్కడ ఉన్నటువంటి స్థానికుల సమాచారంతో రూరల్ పోలీసులు సమాచారంతో మృతదేహాన్ని వెలికి తీసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Details of the deceased available

You cannot copy content of this page

Scroll to Top