Girl Rape : పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన 60 ఏళ్ల వృద్ధుడికి 24 ఏళ్ల జైలు శిక్ష

TRINETHRAM NEWS

పోక్సో కోర్టు సంచలన తీర్పు

Trinethram News : నల్గొండ మండలం అన్నెపర్తి గ్రామంలో 2023 మార్చి 28 నాడు, ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న పదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ 60 ఏళ్ల వృద్ధుడు.. మరుసటి రోజు ఈ ఘటనపై నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.. రెండేళ్ల విచారణ తర్వాత నేడు వృద్ధుడికి 24 ఏళ్ల జైలు శిక్ష, రూ.40 వేలు జరిమానా విధించిన కోర్టు.. అలాగే బాధితురాలికి రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటన

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

60-year-old man raping 10-year-old girl

You cannot copy content of this page

Scroll to Top