Bangaru Ravi : ప్రభుత్వ వైద్యశాలలో పి పి యూనిట్ వైద్యాధికారిగా బంగారు రవి నియామకం

TRINETHRAM NEWS

తేదీ : 29/08/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రంలోని భీమవరం దగ్గరలో ఉన్న తణుకు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో పిపి యూనిట్ వైద్య అధికారిగా వైద్యులు కె. బంగారు రవిని నియమిస్తూ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి గీతా బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసినటువంటి డాక్టర్ చాముండేశ్వరి పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆమెను రేలంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రవిని టిహెచ్ వార్డులో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా పనిచేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bangaru Ravi appointed as Medical Officer

You cannot copy content of this page

Scroll to Top