Ganesha Puja : ఘనంగా వినాయకుని పూజ కార్యక్రమం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ పట్టణంలోని బృందావన కాలనీ భవాని నగర్ కాలనీ గణపతి పూజా కార్యక్రమం పాల్గొన్న కాలనీవాసులు నరేష్ దంపతులు, లాలయ్య ముదిరాజ్ దంపతులు, ధనంజయ్, రమేష్, నర్సింలు రాజశేఖర్ అనిల్, అమర్, శ్రీకాంత్, చందు, బబ్లు, లక్ష్మి, సావిత్రమ్మ, తదితరులు పూజలొ పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Grand Ganesha Puja Program

You cannot copy content of this page

Scroll to Top