త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం, మురమండ గ్రామం, వినాయక చవితి పర్వదినం సందర్భంగా, కడియం మండలం మురమండ గ్రామంలో, శివాలయం వీధి, సూర్య కాలనీలో, వినాయక చవితి సందర్భంగా, లక్ష్మీ గణపతి యూత్ వారి ఆధ్వర్యంలో, ఘనంగా ప్రతిష్టించబడ్డ విగ్నేశ్వర స్వామి విగ్రహం, తొలి పూజలు అందుకునే విజ్ఞేశ్వర స్వామి తొలి ఆశీస్సులు, మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు,విఘ్నాలను తొలగించే విఘ్ననాశకుడు వినాయకుడు ఆశీస్సులతో మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విజయాలు ఎల్లప్పుడూ నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
పూజా నిర్వాహకులు, అల్లం సతీష్ షర్మిల, రాల్లపూడి శ్రీనివాసు మౌనిక, లక్ష్మీ గణపతి యూత్ వారి ఆధ్వర్యంలో, ఘనంగా జరిగిన పూజా కార్యక్రమం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


