Variety.. Vinayakudu : వెరైటీ.. సబ్బులు, శాంపూలతో వినాయకుడు

TRINETHRAM NEWS

Trinethram News : Andhra : వినాయక పండగ వచ్చేసింది. దీంతో వివిధ రకాల వినాయక ప్రతిమలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా పామిడిలో తయారుచేసిన విఘ్నేశ్వరుడి విగ్రహం అందర్నీ ఆకట్టుకుంటోంది. కాస్త భిన్నంగా సబ్బులు, శాంపూలతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. సంతూర్, సింతాల్, లక్స్ సబ్బులతో పాటు శాంపూలు, కంఫర్ట్ ప్యాకెట్లను వినియోగించారు. సుమారు ₹25,000 ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vinayakudu with soaps and shampoos

You cannot copy content of this page

Scroll to Top