పెద్దపల్లి మున్సిపాలిటీ మేనేజర్ మామిడిపల్లి లింగయ్య ఘన సన్మానం

TRINETHRAM NEWS

మంచిర్యాల జిల్లాల బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు

ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు

మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ పెద్దపల్లి నియోజకవర్గం అధ్యక్షులు బొంకూరి దుర్గయ్య, పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు నార్ల గోపాల్ యాదవ్, పెద్దపల్లి పట్టణ అధ్యక్షురాలు రామిల్ల శారద,గుండవేణి స్వామి, కాసిపేట ఉదయ్, అడ్లూరి గంగారాం, కావ్వంపల్లి మారుతీ, పోలుదాసరి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mamidipalli Lingaiah receives a grand honor

You cannot copy content of this page

Scroll to Top