రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ పరమర్శించారు. కాకతీయ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆకుల శ్రీనివాస్ తండ్రి గట్టయ్య మృతి చెందటంతో వారి కుటుంబాన్ని ధైర్యం చెప్పి పరామర్శించడం జరిగింది కార్యకర్తలతో నాయకులు తో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


