Teej Mata Festival : బొందిలి కులస్తుల తీజ్ మాత ఉత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని పట్టణ ప్రజలకు బొందిలి కులస్తుల తీజ్ మాత ఉత్సవ శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి రోజున వెదురు బుట్టలో ఎర్రటి మట్టి అందులో నవధాన్యాలు వేసి తొమ్మిది రోజులు నిష్టగా నీళ్లు జల్లుతూ పూజిస్తారు. మొక్కలు ఎంత ఎదిగితే మాత వారి కుటుంబాన్ని అంతా చల్లగా కాపాడుతుందని.పూజించిన అమ్మాయిలకు చక్కని వరుడు లభిస్తాడని నమ్మకం. మొక్కలను చివరి రోజున దేవాలయంలో భగవంతుడికి అర్పించి మరియు గంగలోకలుపుతారు.

మొక్కలు పెద్దవాళ్లకు ఇచ్చి పాద నమస్కారంచేస్తారు. తర్వాత తీర్థప్రసాదాలు పంచుకుంటారు. పాల్గొన్నవారు బైసా జయసింగ్ లక్ష్మీబాయి, బైసా ప్రతాప్ సింగ్, బైసా లక్ష్మణ్ సింగ్, బైసా శంకర్ సింగ్ లక్ష్మీబాయి, బట్టికిషన్ సింగ్ జ్యోతిబాయ్, బట్టి కిషన్ సింగ్ గంగా భాయ్, భైసా భగవత్ సింగ్. బైసా పవన్ సింగ్,శ్యాంసింగ్. బట్టి భరత్ సింగ్.శేసో జల ప్రదీప్ సింగ్. తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

celebrate Teej Mata festival

You cannot copy content of this page

Scroll to Top