Rainfall : మియాపూర్ లో అత్యధిక వర్షపాతం

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో మియాపూర్లో అత్య ధికంగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మాదాపూర్ 3.8సెం.మీ, గచ్చిబౌలి 4.1, ఖైరతాబాద్ 3.9,బంజారాహిల్స్లో 4.2, బోరబండ 4.2, కూకట్పల్లి 4.2 సెం.మీ, రామచంద్రాపురం 4.3, హఫీజ్ పేట్ 4.3 సెం.మీ,పటాన్ చెరు 4.4, చందానగర్ 4.7, హైదర్నగర్ 4.6, లింగంపల్లి 4.6 సెం.మీ, మియాపూర్ లో అత్యధికంగా 5.2సెం.మీ కురిసినట్లు అధికారులు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Miyapur receives maximum rainfall

You cannot copy content of this page

Scroll to Top