MLA Songa Roshan : రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసి చర్చించిన శాసనసభ్యులు

TRINETHRAM NEWS

తేదీ : 19/08/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, సంబంధించి పట్టాయిగూడెంలో ఏర్పాటు చేసినటువంటి ఎం ఎస్ ఎం ఈ పార్క్ ను అభివృద్ధి చేసి, పరిశ్రమ ల ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజును డైనమిక్ శాసనసభ్యులు సాంగా. రోషన్ కుమార్ కలిసి యువతకు ఉపాధి కల్పించాలని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLAs who discussed with the Principal

You cannot copy content of this page

Scroll to Top