Rajineni Venkateswara Rao : నూతన శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజినేని వెంకటేశ్వర రావు

TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి) ఆగష్టు 18 త్రినేత్రం న్యూస్. డిండి మండలం వీరబోయన పల్లి గ్రామం శక్రు తండ గ్రామ పంచాయతీ పరిధిలో గల రూప్ల తండాలో కొలువైన నూతన శివాలయంను దర్శించుకొని రాజినేని వెంకటేశ్వర రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కారించటం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాయకులు మల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ తిరుపతి నాయక్, దేవీలాల్, రమేష్ నాయక్, రేఖిలాల్,అంజి, నారాయన్ సింగ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rajineni Venkateswara Rao performed special pujas

You cannot copy content of this page

Scroll to Top