Cyclone : ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటనున్న వాయుగుండం

TRINETHRAM NEWS

Trinethram News : పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాలలో అల్పపీడన ప్రాంతం గుర్తించినట్లు పేర్కొంది. అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా మారనుందన్నారు. ఆగస్టు 19, 2025న మధ్యాహ్నం దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cyclone Vayugundam to cross the coast

You cannot copy content of this page

Scroll to Top