Trinethram News : Aug 17, 2025, టాలీవుడ్ పంచాయితీ మెగస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది. ఆదివారం నిర్మాతలను, ఫెడరేషన్ సభ్యులను చిరంజీవి విడివిడిగా కలవనున్నారు అనంతరం ఇరు వర్గాలనూ కలిపి చిరంజీవి మాట్లాడనున్నారు. 30 శాతం జీతాలు పెంచాలని సినీ ఉద్యోగులు, కార్మికులు ఆందోళనతో టాలీవుడ్‌లో షూటింగ్స్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇరువర్గాలతో చిరంజీవి రేపు మాట్లాడనున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


